(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
13.176. అధ్యాయః 176
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుదిష్ఠిరంప్రతి హింసాయా మాంసభక్షణస్య చ గర్హణం॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ।
తతో యుధిష్ఠిరో రాజా శరతల్పే పితామహం।
పునరేవ మహారాజ పప్రచ్ఛ వదతాంవరః॥ 13-176-1(88454)
యుధిష్ఠిర ఉవాచ। 13-176-2x(7379)
ఋషయో బ్రాహ్మణా దేవాః ప్రశంసంతి మహామతే।
అహింసాలక్షణం ధర్మం వేదప్రామాణ్యదర్శనాత్॥ 13-176-2(88455)
కర్మణా న నరః కుర్వన్హింసాం పార్థివసత్తమ।
వాచా చ మనసా చైవం తతో దుఃఖాత్ప్రముచ్యతే॥ 13-176-3(88456)
భీష్మ ఉవాచ। 13-176-4x(7380)
చతుర్విధేయం నిర్దిష్టా హ్యహింసా బ్రహ్మవాదిభిః।
ఏకైకతోఽపి విభ్రష్టా న భవత్యరిసూదన॥ 13-176-4(88457)
యథా సర్వశ్చతుష్పాద్వై త్రిభిః పాదైర్న తిష్ఠతి।
తథైవేయం మహీపాల కారణైః ప్రోచ్యతే త్రిభిః॥ 13-176-5(88458)
యథా నాగపదేఽన్యాని పదాని పదగామినాం।
సర్వాణ్యేవాపిధీయంతే పదజాతాని కౌంజరే॥ 13-176-6(88459)
ఏవం లోకేష్వహింసా తు నిర్దిష్టా ధర్మతః పురా।
కర్ంణా లిప్యతే జంతుర్వాచా చ మనసాఽపి చ॥ 13-176-7(88460)
పూర్వం తు మనసా త్యక్త్వా త్యజేద్వాచాఽథ కర్మణా।
`హింసాం తు నోపయుంజీత తథా హింసా చతుర్విధా॥ 13-176-8(88461)
కాయే మనసి వాక్యేఽపి దోషా హ్యేతే ప్రకీర్తితాః'।
[న భక్షయతి యో మాంసం త్రివిధం స విముచ్యతే॥ 13-176-9(88462)
త్రికారణం తు నిర్దిష్టం శ్రూయతే బ్రహ్మవాదిభిః।
మనో వాచి తథాఽఽస్వాదే దోషా హ్యేషు ప్రతిష్ఠితాః॥] 13-176-10(88463)
న భక్షయంత్యతో మాంసం తపోయుక్తా మనీషిణః।
దోషాంస్తు భక్షణే రాజన్మాంసస్యేహ నిబోధ మే॥ 13-176-11(88464)
పుత్ర మాంసోపమం జానన్ఖాదతే యో విచేతనః।
మాంసం మోహసమాయుక్తః పురుషః సోఽధమః స్మృతః॥ 13-176-12(88465)
పితృమాతృసమాయోగే పుత్రత్వం జాయతే యథా।
హింసాం కృత్వాఽవశః పాపో భూయిష్ఠం జాయతే తథా॥ 13-176-13(88466)
రసశ్చ హృది జిహ్వాయా జ్ఞానం ప్రజ్ఞాయతే యథా।
తథా శాస్త్రేషు నియతం రాగో హ్యాస్వాదితాద్భవేత్॥ 13-176-14(88467)
సంస్కృతాసంస్కృతాః పక్వా లవణాలవణాస్తథా।
ప్రజాయంతే యథా భావాస్తథా చిత్తం నిరుధ్యతే॥ 13-176-15(88468)
భేరీమృదంగశబ్దాంశ్చ తంత్రీశబ్దాంశ్చ పుష్కలాన్।
నిషేవిష్యంతి వై మందా మాంసభక్షాః కథం నరాః॥ 13-176-16(88469)
`పరేషాం ధనధాన్యానాం హిసకాః స్తావకాస్తథా।
ప్రశంసకాశ్చ మాంసస్య నిత్యం స్వర్గే బహిష్కృతాః॥' 13-176-17(88470)
అచింతితమనిర్దిష్టమసంకల్పితమేవ చ।
రసగృద్ధ్యాఽభిభూతా యే ప్రశంసంతి ఫలార్థినః॥ 13-176-18(88471)
ప్రశంసా హ్యేవ మాంసస్య దోషకల్పఫలాన్వితా॥ 13-176-19(88472)
`భస్మ విష్ఠా కృమిర్వాఽపి నిష్ఠా యస్యేదృశీ ధ్రువా।
స కాయః పరపీడాభిః కథం ధార్యోవిపశ్చితా॥' 13-176-20(88473)
జీవితం హి పరిత్యజ్య బహవః సాధవో జనాః।
స్వమాంసైః పరమాంసాని పరిపాల్య దివం గతాః॥ 13-176-21(88474)
ఏవమేషా మహారాజ చతుర్భిః కారణైః స్మృతా।
అహింసా తవ నిర్దిష్టా సర్వధర్మానుసంహితా॥ ॥ 13-176-22(88475)
ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి షట్సప్తత్యధికశతతమోఽధ్యాయః॥ 176 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes
7-176-4 మనసా వచసా కర్మణా భక్షణేనేతి చతుర్విధా హింసా। తత్ర ఏకేన త్యక్తా సర్వాత్మనా త్యక్తా న భవతి॥ 7-176-6 నాగపదే గజపదే క్షుద్రపదానామివ సర్వేషాం ధర్మాణాం సమావేశో భవతి అహింసాయాం। కౌంజరే పదే దత్తే సతి సర్వాణి పదాని యథా పిధీయంతే ఏవం హింసాయాం సర్వే ధర్మాః పిధీయంతే॥ 7-176-13 యథా త్రీపుంయోగే నాంతరీయకం పుత్రజన్మ ఏవం హింసకస్య భూయిష్ఠం పాపయోనౌ జన్మేత్యర్థః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.